వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన గురువారం వేద పండితులు మంత్రోచ్ఛారణ మధ్య భక్తుల జయ జయ ధ్వానాల నడుమ ఉత్సవ మూర్తులను ఊరేగించారు.
పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్ దంపతులు - నరసింహస్వామి
యాద్రాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో గవర్నర్ దంపతులు పాల్గొన్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
ఇవీ చూడండి:జగన్మోహిని అలంకారంలో నారసింహుడు