ఏపీలోని గుంటూరు జీజీహెచ్‌లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు శస్త్రచికిత్స గాయం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నారు. అచ్చెన్నాయుడిని జీజీహెచ్ ఆస్పత్రిలోని రెండో అంతస్తు గదికి తరలించారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నందున పోలీసులు అక్కడికి ఎవరినీ అనుమతించడం లేదు.
గుంటూరు జీజీహెచ్ లో కోలుకుంటున్న అచ్చెన్నాయుడు - ex minister atchnnaidu in gunturu ggh news
ఏపీలోని గుంటూరులో జీజీహెచ్‌లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు చికిత్స పొందుతున్నారు. గాయం నుంచి ఆయన కోలుకుంటున్నారు.
గుంటూరు జీజీహెచ్ లో కోలుకుంటున్న అచ్చెన్నాయుడు