తెలంగాణ

telangana

ETV Bharat / briefs

వర్షాలొస్తున్నాయని భయపడకండి... మేం సిద్ధమే!

చిన్న వర్షానికే చెరువులను తలపిస్తూ... నగర ప్రజలకు రోజువారి పనులకూ... ట్రాఫిక్​ పరంగానూ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అలాంటి వాటి నుంచి ఉపశమనం కల్పించేందుకు జీహెచ్​ఎంసీ అధికారులు సామాగ్రిపరంగానే కాకుండా సిబ్బందిపరంగానూ సిద్ధమైనట్లు నగరవాసులకు బరోసా ఇస్తున్నారు.

జీహెచ్​ఎంసీ పక్కా ప్రణాళికలు

By

Published : Jun 16, 2019, 5:24 PM IST

వర్షాకాలం దృష్ట్యా హైదరాబాద్​ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు జీహెచ్​ఎంసీ పక్కా ప్రణాళికలు రూపొందించింది. ఇందుకోసం ప్రత్యేకంగా 300 మాన్సూన్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేసింది. నగరంలో ఇప్పటికే 600 శిథిల భవనాలు తొలగించిన అధికారులు... మరికొన్నింటిని సీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక రాబోయే 2 నెలలపాటు గ్రేటర్​లో హోర్డింగ్స్, ఫ్లెక్సీలను నిషేందిచినట్లు చెబుతున్న జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ డైరెక్టర్ విశ్వజిత్​తో ఈటీవీ భారత్​ ప్రతినిధి కార్తీక్ ముఖాముఖి...

జీహెచ్​ఎంసీ పక్కా ప్రణాళికలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details