తెలంగాణ

telangana

ETV Bharat / briefs

దారి తప్పి వచ్చింది... చెట్టెక్కి కూర్చుంది

ఏపీలోని కర్నూలు జిల్లా వెలుగోడులో ఓ ఎలుగుబంటి హల్​చల్​ చేసింది. నల్లమల అటవీప్రాంతం నుంచి దారి తప్పి ఊర్లోకి వచ్చిన మూగజీవం చెట్టు ఎక్కింది.

By

Published : Jun 25, 2019, 8:32 AM IST

దారి తప్పి వచ్చింది... చెట్టెక్కి కూర్చుంది

ఏపీలోని కర్నూలు జిల్లా వెలుగోడులో ఓ ఎలుగుబంటి హల్​చల్​ చేసింది. నల్లమల అటవీప్రాంతం నుంచి దారితప్పి... స్థానిక డిగ్రీ కాలేజీ సమీపంలో తచ్చాడుతూ కనిపించింది. ప్రజలు కేకలతో ఎటు వెళ్లాలో పాలుపోక... ఓ చెట్టెక్కి కూర్చుంది. అటవీశాఖ అధికారులు ఆ మూగజీవాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాత్రి సమయం అయినందున గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.

దారి తప్పి వచ్చింది... చెట్టెక్కి కూర్చుంది

ABOUT THE AUTHOR

...view details