తెలంగాణ

telangana

ETV Bharat / briefs

రష్యా ఛాంపియన్లతో పుతిన్​ జూడో

సాహస క్రీడలంటే అమితంగా ఇష్టపడే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ మరోసారి తన అభిరుచిని బయటపెట్టుకున్నారు.

రష్యా ఛాంపియన్లతో పుతిన్​ జూడో

By

Published : Feb 15, 2019, 10:19 AM IST

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​కు సాహసక్రీడలంటే అమితమైన ప్రేమ. ఆ ఇష్టంతోనే అప్పుడప్పుడు సందడి చేస్తుంటారాయన. ప్రస్తుతం సోచిలో ఉన్న పుతిన్​ అక్కడ కొద్దిసేపు సరదాగా జూడో ఆడారు. రష్యా ఛాంపియన్లతో సమరానికి సై అన్నారు.

2014 శీతకాల ఒలింపిక్స్​కు ఆతిథ్యమిచ్చిన సోచిలోని శిక్షణా శిబిరంలో జాతీయ జట్టు ఆటగాళ్లతో తలబడ్డారు పుతిన్​. అనంతరం వారితో కలిసి ఫోటోలు దిగారు.
సోచీలోనే నిన్న పుతిన్...​ మంచులో స్కీయింగ్​ చేస్తూ కెమెరా కంటబడ్డారు. ఇప్పుడిలా జుడో ఆడారు.

రష్యా ఛాంపియన్లతో పుతిన్​ జూడో

ABOUT THE AUTHOR

...view details