తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఆసుపత్రి నుంచి ఇంటికి చేరిన భట్టి

నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తాజా మాజీ సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క డిశ్చార్జి అయ్యారు. మూడు రోజుల నుంచి చికిత్స పొందిన ఆయన ఆరోగ్యం కుదుటపడటం వల్ల వైద్యులు డిశ్చార్జి చేశారు.

ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన భట్టి

By

Published : Jun 12, 2019, 9:52 PM IST

Updated : Jun 12, 2019, 10:11 PM IST

మూడు రోజులుగా నిమ్స్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తాజా మాజీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోగ్యం మెరుగుపడినందున వైద్యులు డిశ్చార్చి చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తెరాసలో చేరడాన్ని నిరసిస్తూ భట్టి ఆమరణ దీక్ష చేపట్టారు. ఆయన ఆరోగ్యం క్షీణించడం వల్ల... దీక్షను పోలీసులు భగ్నం చేసి సోమవారం ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.

ఆసుపత్రి నుంచి ఇంటికి చేరిన భట్టి
Last Updated : Jun 12, 2019, 10:11 PM IST

ABOUT THE AUTHOR

...view details