తెలంగాణ

telangana

ETV Bharat / briefs

తెలంగాణలో క్రీడల అభివృద్ధికి చర్యలు: కేటీఆర్​ - cricket tournament

ఎల్బీ స్టేడియంలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన క్రికెట్​ టోర్నమెంటు ముగింపు కార్యక్రమానికి  కేటీఆర్​ హాజరయ్యారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి మరిన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ప్రత్యేక చర్యలు

By

Published : Mar 20, 2019, 12:31 AM IST

రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ప్రత్యేక చర్యలు
రాష్ట్రంలో క్రీడా రంగం అభివృద్ధికోసం అనేక మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కె. తారక రామారావు అన్నారు. ఎల్బీ స్టేడియంలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్​తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొద్దిసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.

ABOUT THE AUTHOR

...view details