అంబేడ్కర్ విగ్రాహాన్ని కూల్చిన చోటే ప్రభుత్వం కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి... కేసీఆర్ తల వంచి క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఈ నెల 8న వివిధ ఎస్టీ, ఎస్సీ సంఘాల నేతలతో ఇందిరా పార్క్ వద్ద మహా గర్జనకు పిలుపునిచ్చారు. గ్రామాల్లో అంబేడ్కర్ విగ్రహాన్ని విద్యుత్‌దీపాలతో అలంకరించి ఆయనపై ఉన్న గౌరవాన్ని దేశ వ్యాప్తంగా చాటుదామని తెలిపారు.
అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి - MANDA KRISHNA MADIGA
ప్రధానమంత్రి, రాష్ట్రపతి లాంటివాళ్లు అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటుంటే కేసీఆర్ మాత్రం ఆయన్ని అవమానిస్తున్నారని మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. పంజాగుట్టలో కూల్చివేసిన చోటే ప్రభుత్వం కాంస్య విగ్రహన్ని ఏర్పాటు చేసి.. సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మంద కృష్ణ మాదిగ