భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్)కి ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థ ప్రతిష్ఠాత్మక "ఇంటర్నేషనల్ భూమిబోల్ వరల్డ్ సాయిల్ డే అవార్డు" లభించింది. ప్రజల్లో భూసార పరీక్షలపై అవగాహన కల్పించినందుకుగానూ ఈ పురస్కారాన్ని ఐసీఏఆర్ సొంతం చేసుకుంది.
ఐసీఏఆర్‌కు ఐరాస అవార్డు
భూసార పరీక్షలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించినందుకుగానూ భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్)కి ఐక్యరాజ్య సమితి అవార్డు లభించింది. జనవరిలో బ్యాంకాక్‌లో జరిగే అధికారిక కార్యక్రమంలో అవార్డు అందజేయనున్నారు.
ఐసీఏఆర్‌కు ఐరాస అవార్డు
గత ఏడాది డిసెంబర్‌లో భూసార పరీక్షలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో భారీ అవగాహన కార్యక్రమాన్ని ఐసీఏఆర్ నిర్వహించింది. జనవరిలో బ్యాంకాక్‌లో జరిగే అధికారిక కార్యక్రమంలో అవార్డు అందజేస్తారు.
ఇదీ చూడండి: 397ఏళ్ల అనంతరం.. ఆకాశంలో మరో అద్భుతం!