మాతృభాషలో సాంకేతిక విద్యను అందించడంపై కసరత్తు చేస్తోంది కేంద్ర విద్యా శాఖ. ఈ మేరకు రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు ఆ శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్.
మాతృభాషలో సాంకేతిక విద్య కోసం టాస్క్‌ఫోర్స్ - task force on technical education
మాతృభాషలో సాంకేతిక విద్యను అందించేందుకు రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్.
మాతృభాషలో సాంకేతిక విద్య కోసం టాస్క్‌ఫోర్స్
ఈ టాస్క్‌ఫోర్స్‌కు ఉన్నత విద్యా విభాగం కార్యదర్శి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. మాతృభాషలో సాంకేతిక విద్యను అందించడంపై సలహాలు, సూచనలు స్వీకరించి.. ఓ నెల రోజుల వ్యవధిలో విద్యా శాఖకు నివేదిక సమర్పించనుంది టాస్క్‌ఫోర్స్.
Last Updated : Dec 2, 2020, 7:31 PM IST