కేంద్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కరోనా విజృంభణ నేపథ్యంలో ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు, ఐసీయూ పడకల కొరతపై ప్రశ్నించారు.
ఆక్సిజన్ కొరతపై కేంద్రానికి రాహుల్ చురకలు - కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు, ఐసీయూ పడకల కొరతపై కేంద్రాన్ని.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిలదీశారు. కరోనాతోనే మరణాలు నమోదవుతున్నాయంటే.. ఆక్సిజన్ కొరత వల్ల ఇంకా చాలా మంది మరణిస్తున్నారని ఆరోపించారు. కరోనా కట్టడిలో కేంద్రం విఫలమైందని విమర్శించారు.
రాహుల్ గాంధీ
కరోనా వల్ల మరణాలు నమోదవడం ఒక ఎత్తయితే ఆక్సిజన్ సిలిండర్ల కొరత వల్ల మరింత మంది చనిపోతున్నారని ఆరోపించారు. కరోనాను కట్టడి చేయడంలో కేంద్రం విఫలమైందని అన్నారు.
ఇదీ చదవండి:ఆక్సిజన్ లేక ఒకే ఆస్పత్రిలో 25 మంది మృతి