తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎగిరే దోశకు 8 కోట్ల వ్యూస్​! - దోశ వేయడంలో నేర్పరి

వ్యాపారం అంటే ఏదో ఒక కొత్తదనం ఉండాలి. అందరిలాగే చేస్తే కిక్కేముంటుంది అనుకున్నాడు. తనకు ఇష్టమైన టిఫిన్ సెంటర్​ను నడుపుతూ.. వచ్చినవారికి విభిన్నంగా వడ్డిస్తున్నాడు.

this flying dosa created sensation with 84 million views
ఎగిరే దోశకు 8 కోట్ల వ్యూస్​!

By

Published : Feb 17, 2021, 9:20 PM IST

Updated : Feb 17, 2021, 10:23 PM IST

దక్షణాది వంటకమైనా.. దోశ ఇప్పుడు పూర్తి భారత దేశానికి ఇష్టమైన టిఫిన్‌గా మారింది. దేశవ్యాప్తంగా మహా నగరాల నుంచి ఓ మోస్తరు ఊర్ల వరకు దోశ లభించని చోటు ఉండదనే చెప్పాలి.

ఎగిరే దోశకు 8 కోట్ల వ్యూస్​!

మరి ఇంత ప్రత్యేకమైన దోశను.. ముంబయిలోని ఓ దోశ వ్యాపారి అంతకంటే ప్రత్యేక రీతిలో వండి వడ్డిస్తున్నాడు. పెనం మీద నుంచి తిన్నగా ప్లేటులోకే దోశను పంపించే ఆయన విన్యాసానికి ఫిదా అయిన నెటిజన్లు.. 8 కోట్లకు పైగా వ్యూస్‌ కురిపించారు. మరి ఆ 'ఎగిరే దోశ' విశేషమేదో మీరూ చూడండి.

ఇదీ చూడండి: 'బిట్​కాయిన్​ పేరుతో మోసం.. రూ. 45 లక్షలు పోగొట్టుకున్నా'

Last Updated : Feb 17, 2021, 10:23 PM IST

ABOUT THE AUTHOR

...view details