గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్- ఐదుగురు మావోయిస్టులు మృతి - గడ్చిరోలిలో పోలీసుల కాల్పులు
కోబ్రామెండా అటవీప్రాంతంలో ఎన్‌కౌంటర్
11:09 March 29
కోబ్రామెండా అటవీప్రాంతంలో ఎన్‌కౌంటర్
మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా కోబ్రామెండా అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు.
మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారని పోలీసులు తెలిపారు. కోబ్రామెండాలో 3 రోజుల నుంచి కూంబింగ్ కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. కూంబింగ్‌లో భాగంగా రెండు రోజుల క్రితం మావోయిస్టుల శిబిరాన్ని ధ్వంసం చేశారు.
Last Updated : Mar 29, 2021, 11:33 AM IST