కశ్మీర్లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు యత్నిస్తున్నారని ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవాణే తెలిపారు. చలికాలం దృష్ట్యా సరిహద్దు పాస్‌లను మూసివేస్తున్నందున చొరబాట్లు ఎక్కువయ్యాయని వివరించారు.
'కశ్మీర్లో కల్లోలం సృష్టించేందుకే చొరబాట్లు'
జమ్ముకశ్మీర్‌లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవాణే తెలిపారు. అక్రమంగా కశ్మీర్లోకి ప్రవేశించి ప్రజాజీవనానికి ఆటంకం కలిగించాలని చూస్తున్నారని వివరించారు.
'కశ్మీర్లో కల్లోలం సృష్టించేందుకే'
దేశ భూభాగంలోకి అక్రమంగా చొరబడేందుకు అధిక సంఖ్యలో తీవ్రవాదులు నియంత్రణ రేఖ వెంబడి ఉన్న లాంచ్ ప్యాడ్ల వద్ద కాచుకొని ఉన్నారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి :సరిహద్దులో 'మార్కోస్' దళాల మోహరింపు