పదమూడేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన మహారాష్ట్ర నాసిక్ రోడ్(నాసిక్ శివారు ప్రాంతం)లోని సమంగావ్లో జరిగిందని పోలీసులు తెలిపారు.
బాలికపై గ్యాంగ్ రేప్- ఆరుగురు అరెస్ట్ - నాసిక్ రేప్ కేసు వార్త
మహారాష్ట్ర నాసిక్ రోడ్లో పదమూడేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
బాలికపై గ్యాంగ్ రేప్- ఆరుగురు అరెస్టు
ఏడుగురు వ్యక్తులు ఈ అత్యాచారానికి పాల్పడ్డారని, వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని నాసిక్ రోడ్ స్టేషన్ పోలీసులు తెలిపారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:గర్భ సమస్యతో అత్యాచార బాధితురాలు మృతి