భాజపా సీనియర్ నేత ఎల్కే అడ్వాణీ కరోనా టీకా వేయించుకున్నారు. దిల్లీ ఎయిమ్స్‌లో ఆయనకు వ్యాక్సిన్ మొదటి డోసు అందించారు వైద్యులు.
అడ్వాణీ, స్టాలిన్‌కు కరోనా టీకా - india vaccination
భాజపా సీనియర్ నేత ఎల్కే అడ్వాణీకి దిల్లీ ఎయిమ్స్‌లో కరోనా టీకా అందించారు. డీఎంకే చీఫ్ స్టాలిన్ కూడా.. చెన్నైలో వ్యాక్సిన్ స్వీకరించారు.
కరోనా టీకా వేయించుకున్న అడ్వాణీ, స్టాలిన్
డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో టీకా అందుకున్నారు.
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. సోమవారం ఒక్కరోజే దేశంలో 20.19 లక్షల డోసులు పంపిణీ చేశారు. భారత్‌లో ఇప్పటివరకు 2.30 వ్యాక్సిన్ డోసులను లబ్ధిదారులకు అందించారు.