భారత్, ఆస్ట్రేలియా మధ్య చర్చలు ఫలప్రదంగా సాగాయని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ, శాంతి, సమీకృత పాలనపైనే ఇరు దేశాల మధ్య చర్చలు అభివృద్ధి ఉన్నాయన్నారు. ఆస్ట్రేలియా రక్షణమంత్రి పీటర్ డట్టన్‌తో దిల్లీలో జరిగిన భేటీ అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.
"ఆస్ట్రేలియా రక్షణ మంత్రి డట్టన్‌తో చర్చలు ఫలప్రదంగా సాగాయి. రక్షణ భాగస్వామ్యంపై, స్థానిక పరిస్థితులపైనా చర్చలు జరిపాం. భారత్- ఆస్ట్రేలియా ద్వౌత్యపరమైన చర్చలు బలోపేతం చేయటంపై దృష్టిసారించాం."
-- రాజ్‌నాథ్‌సింగ్, రక్షణమంత్రి