సాయంత్రం జాతినుద్దేశించి మోదీ ప్రసంగం - ప్రధాని మోదీ ప్రసంగం
ప్రధాని మోదీ
13:26 June 07
మోదీ ప్రసంగం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. సోమవారం సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.
కరోనా రెండో దశతో దేశం చిన్నాభిన్నమైన నేపథ్యంలో ప్రధాని ప్రసంగం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో వైరస్‌పై పోరాటంలో భవిష్యత్ కార్యాచరణ, లాక్‌డౌన్ సడలింపులపై మార్గదర్శకాలను ప్రధాని వివరిస్తారని తెలుస్తోంది.
Last Updated : Jun 7, 2021, 2:00 PM IST