పశ్చిమ్‌బంగా విద్యా శాఖ మంత్రి పార్థ ఛటర్జీకి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) శుక్రవారం సమన్లు జారీచేసింది. పోంజీ కుంభకోణం కేసు దర్యాప్తు కోసం ఈనెల 15న తమ ముందు హాజరు కావాలని సూచించింది.
బంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఛటర్జీ సన్నిహితుడు.

ఇదీ కేసు..
పెట్టుబడులపై భారీ లాభాలు ఆశచూపి రూ.3 వేల కోట్లకు పైగా సేకరించింది ఐ-కోర్ గ్రూప్ సంస్థ. అయితే... వాటిని దారి మళ్లించి మోసాలకు పాల్పడిందనే ఆరోపణలపై 2014 నుంచి సీబీఐ దర్యాప్తు చేస్తోంది.
ఇదీ చూడండి:ఆసుపత్రి నుంచి మమతా బెనర్జీ డిశ్చార్జ్