PM Modi Wishes Indian Army: సైనికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ఆర్మీకి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దేశ రక్షణలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు వారి కుటుంబాలకు సెల్యూట్ చేశారు. భారత సైన్యం నిబద్ధత, అంకితభావాన్ని కొనియాడారు. దేశ భద్రత కోసం సైనికులు చేసిన త్యాగాలకు మాటలు సరిపోవని అన్నారు.
భారత సైన్యానికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు - happy army day 2022 date
PM Modi Wishes Indian Army: ఆర్మీ దినోత్సవం సందర్భంగా భారత సైన్యానికి శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశ భద్రత కోసం సైనికులు చేసిన త్యాగాలను కొనియాడారు.
ఆర్మీ