ఈద్ ఉల్ ఫితర్(రంజాన్), అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరు సుఖః సంతోషాలు, ఆరోగ్యంతో వర్ధిల్లాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు మోదీ ట్వీట్ చేశారు. సమష్టి కృషితో కరోనా మహమ్మారిని అధిగమించి మానవ సంక్షేమాన్ని పెంచే దిశగా పాటుపడాలని ప్రజలకు సూచించారు.
"ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు. అందరి ఆరోగ్యం బాగుండాలని, కలికట్టుగా అందరం మహమ్మారిని జయించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా."