తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రజలకు ప్రధాని మోదీ లోహ్రీ శుభాకాంక్షలు - లోహ్రీ

ప్రధాని మోదీ.. ప్రజలకు లోహ్రీ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని ట్వీట్​ చేశారు.

PM greets people on Lohri
ప్రజలకు ప్రధాని లోహ్రీ శుభాకాంక్షలు

By

Published : Jan 13, 2021, 8:21 PM IST

ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోహ్రీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ట్వీట్​ చేశారు.

"లోహ్రీ శుభాకాంక్షలు. ప్రతిచోటా ఆనందం, ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నా. ఈ ప్రత్యేక సందర్భంలో అందరిలో కరుణ, దయ పెరగాలని ఆశిస్తున్నా."

--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

రబీ పంట చేతికొచ్చిన క్రమంలో పంజాబ్​, హరియాణాల్లో లోహ్రీ పండుగ జరుపుకుంటారు. భోగి మంటలు పెట్టుకుని ఆహ్లాదంగా గడుపుతారు ప్రజలు.

ఇదీ చూడండి:-'ఫసల్​ బీమాతో కోట్లాది రైతులకు లబ్ధి'

ABOUT THE AUTHOR

...view details