పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఈ నెల 31న నిర్వహించనున్నట్లు కేంద్రం గురువారం ప్రకటించింది. రాష్ట్రపతి కార్యాలయాన్ని సంప్రదించాకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటనలో పేర్కొంది. కొవిడ్ వ్యాక్సినేషన్ కారణంగా 17న జరగాల్సిన ఈ కార్యక్రమం వాయిదా పడింది.
రాష్ట్రపతి భవన్లో..