తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గూగుల్​ సీఈఓ సుందర్​ పిచాయ్​పై కాపీరైట్​ ఉల్లంఘన కేసు - కాపీరైట్​ ఉల్లంఘన కేసు

Google CEO Sundar Pichai: గూగుల్​ సీఈఓ సుందర్​ పిచాయ్​పై కేసు నమోదైంది. ఆయనతో పాటు సంస్థలోని మరో ఐదుగురిపై కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు ముంబయి పోలీసులు తెలిపారు.

Google CEO Sundar Pichai
గూగుల్​ సీఈఓ సుందర్​ పిచాయ్​

By

Published : Jan 26, 2022, 5:16 PM IST

Google CEO Sundar Pichai: గూగుల్​ సీఈఓ సుందర్​ పిచాయ్​ సహా సంస్థలోని మరో ఐదుగురు అధికారులపై కాపీరైట్​ చట్టం ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు ముంబయి పోలీసులు. కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

' ఏక్​ హసీనా తి ఏక్​ దివానా థా' సినిమాను యూట్యూబ్​లో అప్​లోడ్​ చేసేందుకు గుర్తు తెలియని వ్యక్తులను గూగుల్​ అనుమతించిందని కోర్టును ఆశ్రయించారు.. ప్రముఖ దర్శకుడు సునీల్​ దర్శన్​. ఆయన పిటిషన్​ను పరిశీలించిన కోర్టు కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details