తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భద్రతా బలగాలపై ఉగ్రవాదుల గ్రనేడ్​ దాడి - భద్రతా బలగాలపై గ్రనేడ్​ దాడి

జమ్ముకశ్మీర్​లో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

Militants hurl grenade
ఉగ్రవాదుల గ్రనేడ్​ దాడి

By

Published : May 25, 2021, 7:23 PM IST

జమ్ముకశ్మీర్​, పుల్వామ జిల్లాలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు దాడి చేశారు. మంగళవారం సాయంత్రం 6.20 గంటలకు బలగాలపై గ్రనేడ్​తో దాడి జరిపారు ముష్కరులు. ఈ ఘటనలో భారీ పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు.

అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details