తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాణసంచా దుకాణంలో పేలుడు- ఆరుగురు మృతి - mk stalin news

తమిళనాడులో (Tamilnadu Latest News) ఓ బాణసంచా దుకాణంలో పేలుడు సంభవించి ఆరుగురు మరణించారు. మరో 10మంది తీవ్రంగా గాయపడ్డారు.

Massive fire at cracker store,
బాణసంచా దుకాణంలో పేలుడు

By

Published : Oct 26, 2021, 9:50 PM IST

Updated : Oct 27, 2021, 9:12 AM IST

బాణసంచా దుకాణంలో పేలుడు

తమిళనాడు (Tamilnadu Latest News) కల్లకురిచి జిల్లా శంకరపురంలో బాణసంచా దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో (Kallakurichi Fire) ఆరుగురు మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

రూ.5 లక్షల పరిహారం..

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్​గ్రేషియా ప్రకటించారు (MK Stalin News) సీఎం ఎంకే స్టాలిన్. అత్యవసర వార్డుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు రూ. 1లక్ష అందించనున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:తుపాకీతో బెదిరించి మహిళపై సామూహిక అత్యాచారం

Last Updated : Oct 27, 2021, 9:12 AM IST

ABOUT THE AUTHOR

...view details