బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కోల్కతా ఎస్ఎస్కేఎం ఆస్పత్రి నుంచి తన ఇంటికి వెళ్లారు.
ఆసుపత్రి నుంచి మమతా బెనర్జీ డిశ్చార్జ్
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.
ఆసుపత్రి నుంచి మమతా బెనర్జీ డిశ్చార్జ్
"మమత పదేపదే అడిగినందున... అవసరమైన సూచనలు చేసి ఆమెను డిశ్చార్జ్ చేశాం. 7 రోజుల తర్వాత మరోమారు పరీక్షలు చేయించుకోవాలని చెప్పాం" అని ఆస్పత్రి వైద్యులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఈనెల 10న నందిగ్రామ్ ప్రచారంలో ఆమె కాలికి గాయమైంది. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మమత.