రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ గోపాల్ దాస్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా, సంతృప్తికరంగా ఉందని లఖ్‌నవూ మేదాంత ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఐసీయూలో ఉన్నారని వివరించారు.
నిలకడగా రామ జన్మభూమి ట్రస్ట్ అధ్యక్షుడి ఆరోగ్యం
రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ గోపాల్ దాస్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని లఖ్‌నవూ మేదాంత ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఆయన ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని తెలిపారు.
'నిలకడగా రామ జన్మభూమి ట్రస్ట్ అధ్యక్షుడి ఆరోగ్యం'
శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్న మహంత్ దాస్‌ను ఈ నెల 9న అయోధ్యలోని శ్రీరామ్ ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి మరితం విషమించటం వల్ల లఖ్‌నవూలోని మేదాంత ఆసుపత్రికి తరిలించారు.