స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ఓ పోలీసు అధికారి తనపై అనేక మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ జాతీయస్థాయి వెయిట్‌లిఫ్టర్ ఆరోపించింది. ఈ ఘటన పంజాబ్‌లోని లుథియానాలో జరిగింది.
పోలీసుల దర్యాప్తు..

బాధితురాలి ఆరోపణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అదనపు డిప్యూటీ కమిషనర్ ప్రజ్ఞా జైన్ తెలిపారు. ఆరోపణలకు ప్రస్తుతం తగిన ఆధారాలు లేవని.. అవి రుజువు అయ్యాక అందుకు తగిన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి :ఆరేళ్ల బాలికపై 23 ఏళ్ల యువకుడు అత్యాచారం