లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కరోనా బారిన పడ్డారు. ఈనెల 19న పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కరోనా - ఓం బిర్లాకు కరోనా
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ప్రస్తుతం ఆయన దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు కరోనా
చికిత్స నిమిత్తం శనివారం.. దిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు స్పీకర్. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.