తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అబ్బాయిల ఒడిలో అమ్మాయిలు.. కాలేజీ విద్యార్థుల వినూత్న నిరసన

కాలేజీ విద్యార్థులు వినూత్నంగా నిరసన తెలిపారు. అబ్బాయిల ఒడిలో అమ్మాయిలు కూర్చొని ఫొటోలు తీసుకుని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. అదెక్కడో? ఎందుకో తెలుసుకుందాం.

మోరల్‌ పోలీసింగ్‌ కేరళ
moral policing in kerala

By

Published : Jul 22, 2022, 12:30 PM IST

Updated : Jul 22, 2022, 12:48 PM IST

కేరళ తిరువనంతపురంలోని ఓ కళాశాల విద్యార్థులు వినూత్నంగా నిరసన తెలియజేశారు. అబ్బాయిల ఒడిలో అమ్మాయిలు కూర్చొని ఫొటోలు తీసుకుని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. కళాశాల సమీపంలోని ఓ బస్‌స్టాప్‌లో ముగ్గురు కూర్చోగలిగే ఓ బెంచీని మూడు వేర్వేరు కుర్చీలుగా మార్చడమే అందుకు కారణం.

బస్‌స్టాప్‌లో ముగ్గురు కూర్చొగలిగే ఓ బెంచీని మూడు వేర్వేరు కుర్చీలుగా మార్చిన అధికారులు

అమ్మాయిలు, అబ్బాయిలు పక్కపక్కనే కూర్చోకూడదన్న ఉద్దేశంతోనే కొందరు ఇలా చేశారని, ఈ మోరల్‌ పోలీసింగ్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు ఇలా నిరసన తెలియజేశారని సమాచారం.

అబ్బాయిల ఒడిలో అమ్మాయిలు.. కాలేజీ విద్యార్థుల వినూత్న నిరసన
Last Updated : Jul 22, 2022, 12:48 PM IST

ABOUT THE AUTHOR

...view details