తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రెండోసారి కొవిడ్​ను జయించిన యడియూరప్ప - వైరస్​ను జయించిన యడియూరప్ప

రెండోసారి కరోనా బారినపడిన కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప వైరస్​ను జయించారు. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రి నుంచి గురువారం డిశ్ఛార్జి అయ్యారు.

BS Yeddyurappa
యడియూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి

By

Published : Apr 22, 2021, 12:37 PM IST

రెండోసారి కరోనా బారిన పడ్డ కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప వైరస్‌ నుంచి కోలుకున్నారు. బెంగళూరులోని మణిపాల్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఆయన.. ఇంటికి చేరుకున్నారు.

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప

సీఎంకు మార్చి 16న కరోనా సోకడం వల్ల ఆసుపత్రిలో చేరారు. 78 ఏళ్ల యడియూరప్ప.. గతేడాది ఆగస్టులో మొదటిసారి వైరస్‌ బారినపడి కోలుకున్నారు.

రెండోసారి కొవిడ్​ను జయించిన యడియూరప్ప

కర్ణాటకలో కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉండగా.. రోజుకు 10వేలకు పైగా కేసులు బయటపడుతున్నాయి.

ఇదీ చదవండి:'మోదీజీ ప్రసంగాలు కాదు.. పరిష్కారం చెప్పండి'

ABOUT THE AUTHOR

...view details