నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ(నల్సా) ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.యు. లలిత్ నియమితులయ్యారు. ఈ స్థానంలో ఉన్న జస్టిస్ ఎన్.వి. రమణ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.
నల్సా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా జస్టిస్ యు.యు.లలిత్ - నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్
నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.యు. లలిత్ నియమితులయ్యారు. ఈ స్థానంలో ఉన్న జస్టిస్ ఎన్.వి. రమణ సీజేఐ బాధ్యతలు స్వీకరించారు.
లలిత్, జస్టిస్ యుయు లలిత్
సీనియారిటీపరంగా రెండో స్థానంలో ఉన్న జస్టిస్ నారీమన్ ఆగస్టు 12న రిటైరవుతున్నారు. దీంతో ఆ తర్వాత స్థానంలో ఉన్న జస్టిస్ లలిత్ను ఆ పదవికి ఎంపిక చేశారు.
ఇదీ చదవండి:క్షేత్రస్థాయి అధికారులతో నేడు ప్రధాని సమీక్ష