Cylinder Blast: జమ్ముకశ్మీర్ అనంతనాగ్ జిల్లా షేర్‌బాగ్ ప్రాంతంలోని ఓ మెటర్నిటీ ఆస్పత్రిలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. సిలిండర్ పేలిన కారణంగా ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
ఆస్పత్రిలో పేలుడు.. అనేక మందికి గాయాలు
Cylinder Blast: జమ్ముకశ్మీర్‌లోని ఓ ఆస్పత్రిలో సిలిండర్ పేలిన కారణంగా అనేక మంది గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
ఆస్పత్రిలో
ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి :విషాదం.. పడవ ప్రమాదంలో 14 మంది మృతి