తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కుప్పకూలిన భారత ఆర్మీ చీతా హెలికాప్టర్- ఒకరు మృతి - అరుణాచల్ ​ప్ర​దేశ్‌లో కుప్పకూలిన చీతా హెలికాప్టర్

అరుణాచల్ ​ప్ర​దేశ్‌లోని తవాంగ్ ప్రాంతంలో భారత సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఓ పైలట్ ప్రాణాలు కోల్పోయారు.

Indian Army Cheetah helicopter crash
Indian Army Cheetah helicopter

By

Published : Oct 5, 2022, 1:24 PM IST

Updated : Oct 5, 2022, 2:42 PM IST

Army Cheetah helicopter crash :అరుణాచల్​ ప్ర​దేశ్‌లోని తవాంగ్ ప్రాంతంలో భారత సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఓ పైలట్ ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గాయపడ్డారు. బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

గాయపడ్డ ఇద్దరు పైలట్లను సమీపంలోని సైనిక ఆస్పత్రికి తరలించారు. అందులో లెఫ్టినెంట్ కర్నల్​ సౌరభ్​ యాదవ్​ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాారు. మరో పైలట్​ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందని, సమగ్ర దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు.

Last Updated : Oct 5, 2022, 2:42 PM IST

ABOUT THE AUTHOR

...view details