తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొవిడ్ విజృంభణ- మళ్లీ 50 వేల మార్క్​ దాటిన కేసులు - దేశంలో టీకా పంపిణీ

భారత్​లో కొవిడ్​ కేసులు మరోసారి 50 వేల మార్క్​ను దాటాయి. మరో 251 మంది కొవిడ్​తో మరణించారు. 26 వేల మందికిపైగా వైరస్​ను జయించారు.

covid cases in india
కొవిడ్ విజృంభణ- కొత్తగా 53వేలకుపైగా కేసులు

By

Published : Mar 25, 2021, 9:41 AM IST

Updated : Mar 25, 2021, 10:25 AM IST

దేశంలో కొవిడ్ వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతోంది. కొత్తగా 53,476 వేల మందికి వైరస్​​ సోకింది. మరో 251 మంది చనిపోయారు.

  • మొత్తం కేసులు:1,17,87,534
  • మొత్తం మరణాలు:1,60,692
  • కోలుకున్నవారు:1,12,31,650
  • యాక్టివ్​ కేసులు:3,95,192

దేశంలో ఇప్పటివరకు 5 కోట్ల 31 లక్షలకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.

కొవిడ్​ వ్యాప్తి కట్టడిలో భాగంగా బుధవారం ఒక్కరోజే 10,65,021 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది. దీంతో మొత్తం కొవిడ్​ టెస్ట్​ల సంఖ్య 23 కోట్ల 75 లక్షల దాటింది.

ఇదీ చదవండి:'ఒప్పందానికి అనుగుణంగానే ప్రాజెక్టుల నిర్వహణ'

Last Updated : Mar 25, 2021, 10:25 AM IST

ABOUT THE AUTHOR

...view details