ఐక్యరాజ్య సమితిలో కీలకమైన ఆర్థిక, సామాజిక మండలి(ఈసీఓఎస్ఓసీ) 2022-24 కాలానికి సభ్యదేశంగా ఎన్నికైంది భారత్. సోమవారం మూడేళ్ల కాలానికి జరిగిన ఎన్నికల్లో ఆసియా నుంచి అఫ్గానిస్థాన్, కజకిస్థాన్, ఒమన్‌లు భారత్‌తో పాటు ఎన్నికయ్యాయి. సభ్య దేశాలు ఆర్థిక, సామాజిక, పర్యావరణ రంగాల్లో స్థిర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో ఈసీఓఎస్ఓసీ ముఖ్య భూమిక పోషిస్తోంది.
ఐరాస ఆర్థిక, సామాజిక మండలిలో భారత్ - ECOSOC
ఐరాస ఆర్థిక, సామాజిక మండలిలో భారత్‌కు చోటు లభించింది. సోమవారం జరిగిన ఎన్నికల్లో 2022-24 కాలానికి సభ్య దేశంగా భారత్ ఎన్నికైంది.
ఐరాస ఆర్థిక, సామాజిక మండలిలో భారత్
ఈ నేపథ్యంలో భారత్‌పై విశ్వాసం ఉంచినందుకు ఐరాస సభ్య దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు ఐరాసలో భారత రాయబారి టీఎస్ తిరుమూర్తి.
ఇదీ చూడండి:ఐరాస నుంచి భారత్‌కు 10వేల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు
Last Updated : Jun 8, 2021, 11:05 AM IST