INDIA COVID CASES: దేశంలో కొత్తగా 1,260 కరోనా కేసులు నమోదయ్యాయి. 1404 మంది కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 83 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 0.03శాతానికి పడిపోయింది. ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 0.24శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
తగ్గుతున్న కొవిడ్ వ్యాప్తి.. దేశంలో కొత్తగా 1,260 కేసులు - కరోనా కేసులు ఇండియా
INDIA COVID CASES: దేశంలో కొత్తగా 1,260 కొవిడ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. 83 మంది మహమ్మారికి బలయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 0.03శాతానికి పడిపోయింది.
INDIA COVID CASES
• మొత్తం కేసులు-4,30,27,035
• మరణాలు- 5,21,264
• యాక్టివ్ కేసులు- 13,445
• రికవరీలు- 4,24,92,326
India Vaccination:దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు 1,84,52,44,856 డోసులు పంపిణీ చేశారు. శుక్రవారం 18,38,552 మందికి టీకాలు అందించారు. శుక్రవారం 5,28,021 కరోనా పరీక్షలు నిర్వహించారు.