Two Jawans Fired On Each Other: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఒక ఎస్ఆర్పీఎఫ్ జవాన్‌ను అతడి సహోద్యోగిని సర్వీస్ రైఫిల్‌తో కాల్చి చంపాడు. ఆ తర్వాత అతడు కూడా కాల్చుకుని ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన మార్ఫాలి గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది.
మృతులను పుణెకు చెందిన శ్రీకాంత్ బైర్డ్(35), బందు నవతారేగా (33) పోలీసులు గుర్తించారు. బందు నవాతారేపై శ్రీకాంత్ కాల్పులు జరిపినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. వ్యక్తిగత వివాదంతోనే కాల్చినట్లు ప్రాథమిక సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న సీనియర్ పోలీసు అధికారి ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
సహోద్యోగిని కాల్చి చంపి.. జవాన్ ఆత్మహత్య.. ఆ గొడవే కారణం? - గడ్చిరోలి వార్తుల
SRPF Jawan Fired: భద్రతా విధుల్లో ఉన్న సహోద్యోగిని మరో జవాను కాల్చి చంపాడు. ఆ తర్వాత అతడు కూడా కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని గడ్చిరోలిలో జరిగింది.
SRPF Jawan Fire
Last Updated : Jun 2, 2022, 11:36 AM IST