దీపావళి పండుగ సందర్భంగా గుజరాత్లోని దేవాలయాలు సరికొత్త కళను సంతరించుకన్నాయి. పదివేల దీపాలతో ముస్తాబైన గాంధీనగర్ అక్షర్ధామ్ ఆలయం దేదీప్యమానంగా వెలుగులీనుతోంది.
దీపావళి వేళ వెలుగులీనుతున్న అక్షర్ధామ్ ఆలయం
దీపావళి పండుగను పురస్కరించుకుని గుజరాత్లోని అక్షర్ధామ్ ఆలయం అత్యంత వైభవంగా ముస్తాబైంది. పదివేల దీపాలతో ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు.
వెలిగిపోతున్న అక్షర్ధామ్ ఆలయం
గుడి ప్రాంగణంలో వెలిగించిన మట్టి దీపాల కాంతుల మధ్య సుందరంగా కనిపిస్తోంది అక్షర్ధామ్ ఆలయం.
ఇవీ చదవండి:
Last Updated : Nov 3, 2021, 9:06 PM IST