తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైలు బోగీ ఎక్కి సెల్ఫీ దిగుతూ యువకుడు మృతి

రైలు బోగీ ఎక్కి సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు తీగలు తగిలి ఓ యువకుడు అక్కడికక్కడే మరణించాడు . ఈ ఘటన ఒడిశా పరళకెముంది రైల్వే స్టేషన్​లో జరిగింది.

Youth charred to death while clicking a selfie atop a train
రైలు బోగీ ఎక్కి సెల్ఫీ దిగుతూ యువకుడు మృతి

By

Published : Dec 17, 2020, 4:56 AM IST

రైలు బోగీ ఎక్కి సెల్ఫీ దిగుతూ యువకుడు మృతి

సెల్ఫీ సరదా ఓ యువకుడి ప్రాణాల్ని బలితీసుకుంది. రైలు బోగీ ఎక్కి సెల్ఫీ తీసుకుంటుండగా ఒక్కసారిగా విద్యుత్తు తీగలు తగిలి విగతజీవిగా మారాడు. ఈ విషాద ఘటన ఒడిశా గజపతి జిల్లా పరళకేముంది రైల్వేస్టేషన్​లో జరిగింది.

వెంటనే ప్రమాదాన్ని గ్రహించిన స్థానికులు.. మంటలు ఆర్పేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనలో రైలు బోగీకి సైతం మంటలు అంటుకున్నాయి.

ఇదీ చదవండి :అన్యాయంపై పోరాటం చేస్తూనే ఉంటా: నిర్భయ తల్లి

ABOUT THE AUTHOR

...view details