తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బడి ప్రహరీ గోడ దూకి విద్యార్థులకు చిట్టీలు

మహారాష్ట్రలో విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తుంటే.. కొంతమంది యువకులు పాఠశాల ప్రహరీ గోడ దూకి మరీ చిట్టీలు అందిస్తున్నారు. యావత్మాల్​ జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

Yawatmal : People seen climbing the boundary walls and providing chits to students.
వైరల్​: పాఠశాల ప్రహరీ గోడ దూకి విద్యార్థులకు చిట్టీలు!

By

Published : Mar 4, 2020, 6:21 PM IST

Updated : Mar 4, 2020, 6:49 PM IST

బడి ప్రహరీ గోడ దూకి విద్యార్థులకు చిట్టీలు

విద్యార్థుల ఉత్తమ భవిష్యత్తుకు పదో తరగతి పరీక్షలు ఎంతో కీలకం. అలాంటి పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాల్సిన విద్యార్థులకు కొంతమంది పాఠశాల ప్రహరీగోడ దూకి చిట్టీలు అందిస్తున్నారు. మహారాష్ట్ర యావత్మాల్​ జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాల వద్ద చోటుచేసుకున్న ఈ ఘటన దృశ్యాలు ప్రస్తుతం వైరల్​గా మారాయి.

" పాఠశాల ప్రహరీ సక్రమంగా లేకపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మేము ముందుగానే పోలీసులకు విషయాన్ని తెలిపి గట్టి భద్రత ఇవ్వాలని కోరాం. పదేపదే పోలీసులకు ఫోన్​ చేస్తూనే ఉన్నాం. పరీక్షలు సక్రమంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నాం."

--- ఏఎస్​ చౌదరి, పరీక్షా కేంద్రం నియంత్రణ అధికారి

ఇదీ చదవండి:ఏనుగులకూ ఓ ఆసుపత్రి.. ఎక్కడుందో తెలుసా?

Last Updated : Mar 4, 2020, 6:49 PM IST

ABOUT THE AUTHOR

...view details