భారత్‌లో నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. రహదారులు రక్తమోడని రోజు ఉండటం లేదు. వీటి కారణంగా ఏటా వేల మంది చనిపోతుంటే..అంతకు అయిదు రెట్లు క్షతగాత్రులవుతున్నారు. ప్రపంచంలో రోడ్డు ప్రమాదాలు అతి ఎక్కువగా జరుగుతున్న దేశాల్లో భారత్ ఒకటని ప్రపంచ బ్యాంకు గుర్తించింది. వీటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ ఒక నివేదికను తాజాగా సమర్పించింది.
అంతులేని రోడ్డు ప్రమాదాలకు నియంత్రణ ఇలా..
భారత్‌లో రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరిగిపోతోందని ఇటీవల ప్రపంచ బ్యాంకు ఓ నివేదికను సమర్పించింది. అందులో ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న దేశాల్లో భారత్ కూడా ఒకటని పేర్కొంది. వీటికి ఎలా నివారణలు తీసుకోవాలో వివరించింది.
నిధులతోనే ప్రమాదాలకు పగ్గం
వివరాలు ఇలా..
Last Updated : Mar 2, 2020, 12:58 AM IST