భారత్‌లో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. గురువారం 54 వేల 366 మంది వైరస్ బారినపడ్డారు. మరో 690 మంది కొవిడ్‌కు బలయ్యారు.
భారత్‌లో మరో 54 వేల కేసులు.. 690 మరణాలు - icmr
దేశంలో ఒక్కరోజే 54 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 690 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నిర్ధరణ పరీక్షలు 10 కోట్లు దాటాయి.
ఇండియా కేసులు
ఇప్పటివరకు 10 కోట్లకుపైగా కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. గురువారం 14 లక్షలకుపైగా టెస్టులు చేయగా.. మొత్తం పరీక్షల సంఖ్య 10 కోట్ల లక్షా 13 వేల 85కు చేరింది.
Last Updated : Oct 23, 2020, 12:48 PM IST