ఝార్ఖండ్ ఛత్రా జిల్లాలో అటవీ అధికారులపై గ్రామస్థులు దాడి చేశారు. అటవీ ప్రాంతంలో ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన అధికారుల బృందంపై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ఆరుగురు అధికారులు, ఒక హోమ్‌గార్డ్ గాయపడ్డారు.
అటవీ అధికారులపై గ్రామస్థుల రాళ్ల దాడి - chatra
ఝార్ఖండ్ ఛత్రా జిల్లాలో అటవీ భూముల ఆక్రమణలను స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన అధికారుల బృందంపై గ్రామస్థులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆరుగురు అధికారులతో పాటు ఓ హోమ్గార్డ్కు గాయాలయ్యాయి.
అటవీ అధికారులపై దాడి
ఈ దాడిలో ఛత్ర రేంజ్ డీఎఫ్ఓ తనిఖీ వాహనం కూడా ధ్వంసమయింది. దాడికి కారణమయిన 12 మందితో పాటు అందులో పాల్గొన్న 50 మంది గ్రామస్థులపై సాదర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
ఇదీ చూడండి:విహారి: ఆ ఆలయంలో పూజలన్నీ ప్రకృతికే
Last Updated : Jun 9, 2019, 12:20 PM IST