తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మధ్యప్రదేశ్​లో రెండు తలల శిశువు జననం - madhya pradesh two head baby

మధ్యప్రదేశ్​లోని విదిశా జిల్లాలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ రెండు తలల శిశువుకు జన్మనిచ్చింది. ఒకే శరీరానికి రెండు తలలు ఉండట్ల పట్ల వైద్యులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మధ్యప్రదేశ్​లో రెండు తలల శిశువు జననం

By

Published : Nov 24, 2019, 3:26 PM IST

Updated : Nov 24, 2019, 7:06 PM IST

మధ్యప్రదేశ్​ విదిశా జిల్లా ఆస్పత్రిలో మహిళ రెండు తలల చిన్నారికి జన్మనిచ్చింది. ఒకే శరీరానికి రెండు తలలు ఉన్నట్లు గుర్తించిన డాక్టర్లు ఆశ్చర్యానికి గురయ్యారు.

రెండు తలల శిశువు
రెండు తలల శిశువు
రెండు తలలకు... కళ్లు, ముక్కు, నోరు, చెవులు ఉన్నాయి. శిశువు పరిస్థితి విషమంగా ఉండటం వల్ల ఆస్పత్రిలోని అత్యవసర విభాగంలో చేర్చారు. మెరుగైన చికిత్స కోసం భోపాల్​ ఆస్పత్రికి తరలించాలని సూచించారు.

కుర్వాయి గ్రామానికి చెందిన మహిళకు ఈ శిశువు జన్మించినట్లు వైద్యులు తెలిపారు. ఆమె వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు.

Last Updated : Nov 24, 2019, 7:06 PM IST

ABOUT THE AUTHOR

...view details