రాజస్థాన్‌లో భాజపా కార్యకర్తల ఘర్షణ - అజ్మీర్
రాజస్థాన్ అజ్మీర్‌లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు. ఎన్నికల ప్రచార సభ సందర్భంగా కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తి దాడికి దారితీసింది.
రాజస్థాన్‌లో భాజపా కార్యకర్తల ఘర్షణ
రాజస్థాన్‌లో గురువారం రెండు భారతీయ జనతా పార్టీ బృందాల మధ్య ఘర్షణ జరిగింది. అజ్మీర్‌లోని మసుదాలో ఈ జరిగిన సంఘటనలో... పార్టీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు. ప్రచార సభాస్థలి వద్ద ఘటన జరిగినట్లు తెలుస్తోంది.