కర్ణాటక తుమకూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కునిగల్ తాలూకా 75వ జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొని 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో తమిళనాడుకు చెందినవారూ ఉన్నట్లు తెలుస్తోంది. మారుతి బ్రెజ్జా, తవేరా కార్ల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి - Two cars met with an accident ... 13 people killed in Accident
ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి
07:19 March 06
ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి
Last Updated : Mar 6, 2020, 8:45 AM IST