ఈ పోటీలు పప్పీలు, జూనియర్ మాధ్యమిక, ఓపెన్ క్లాస్, ఛాంపియన్ క్లాస్ విభాగాల్లో నిర్వహించారు. ఇందులో నెగ్గిన శునకాలే 'బెస్ట్ ఇన్ షో'కు ఎంపికవుతాయి. అందులో బాగా ప్రదర్శిస్తేనే విజేతలవుతాయి.
శునకాల ప్రతిభకు ప్రేక్షకుల సలాం!
పోలీసు శునకాల నైపుణ్య ప్రదర్శనకు కేరళ తిరువనంతపురం వేదికైంది. వివిధ రాష్ట్రాలకు చెందిన 35 శునకాలు పాల్గొని తమదైన స్టైల్‌తో చూపరులను కట్టిపడేశాయి.
శునకాల ప్రతిభకు ప్రేక్షకుల సలాం!
ఈ పోటీల్లో భాగంగా 6 ప్రత్యేక పోలీసు శునకాలు వినూత్న ప్రదర్శన చేశాయి. డాగ్ సెల్యూట్, నార్కో డిటెక్షన్ , మెటల్ డిటెక్షన్ వంటి విన్యాసాలు చేసి ప్రేక్షకులను మెప్పించాయి. ఈ కార్యక్రమానికి థాయ్‌లాండ్, ఇండోనేషియా నుంచి వచ్చిన నిపుణులు న్యాయమూర్తులుగా వ్యవహరించారు.
ఇదీ చూడండి:ధోతీ-కుర్తాతో క్రికెట్ మ్యాచ్- సంస్కృతంలో కామెంట్రీ
Last Updated : Sep 29, 2019, 4:38 AM IST