శబరిమల దేవస్థాన బోర్డు, సౌత్ ఇండియన్ బ్యాంక్ కలిసి తొలిసారిగా కానుకల కోసం ఎలక్ట్రానిక్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చాయి. డెబిట్, క్రెడిట్ కార్డుల స్వైపింగ్ యంత్రాలు ఏర్పాటు చేశాయి. ఆలయంలో నాలుగు చోట్ల ఉన్న ఈ-కనిక్క(కానుక) విభాగాల్లో తమకు నచ్చినంత స్వామికి సమర్పించవచ్చు. అయితే ఈ సౌకర్యం ఆలయ తలుపులు తెరిచి ఉన్నంత వరకే ఉంటుంది.
డిజిటల్ అయ్యప్ప... ఈ-కానుకలు స్వీకరిస్తాడు!
కానుకల సమర్పణ కోసం తొలిసారి ఎలక్ట్రానిక్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది శబరిమల ఆలయ దేవస్థానం. గుడిలో 4 వేర్వేరు చోట్ల స్వైపింగ్ యంత్రాలు ఏర్పాటు చేసింది.
డిజిటల్ అయ్యప్ప... ఈ-కానుకలు స్వీకరిస్తాడు!
ఇదీ చదవండి:దేశం నలుమూలలా పేలుతున్న ఉల్లి బాంబులు